జివ్వుమంటే అనుభూతి చెందాలని ఉందా?

K_Hitesh
K_Hitesh
Jul 22, 2017, 1:49 AM |
2

ఆ అందమైన 
పాతిక సంవత్సరాల పడుచు లలన
ధవళ వర్ణంలో మెరిసిపోతూ
కోమలంగా నడుస్తూ
నీ దగ్గరకొచ్చి
కొంచెం నీ వైపుకి వొంగి
నీ కళ్ళల్లోకి గారంగా చూస్తూ
ఆమె పరిమళం నీ నాసికను చేరుతున్న వేళ
సుకుమారంగా నీ చేతిని తన చేతిలోకి తీసుకుని
"ఇప్పుడు ఎలా ఉంది?" అంటే
ఎలా జీవ్వుమంటదో అనుభూతి చెందాలని ఉందా?...

అయితే,

ఏదైనా బిల్డింగ్ ఎక్కి కాళ్ళు విరిగేలా కిందకి దూకు
హాస్పిటల్లో చేరాక స్పృహ వచ్చి కళ్ళు తెరిస్తే
జూనియర్ డాక్టర్లు వచ్చి అలానే అడుగుతారు...
😉😉