‘టీ’ కప్పులో ఎన్నికలు
ఉదయం ఎనిమిది గంటల యాబై నిమిషాలు, కళ్ళు తెరవగానే ఎదురుగా గోడకు వేలాడుతున్న వాల్ క్లాక్ చూపిస్తున్న సమయం. బద్దకంగా అవలించాను. ఆదివారం కావడంతో ఆఫీసుకు వెళ్ళే పని లేకపోవడం చేత పెందలాడే లేవలేదు. పైగా నా ప్రియాతిప్రియమైన భార్యామణి, ‘భాగ్యశ...