దీపావళి శుభాకాంక్షలు

Sort:
Avatar of K_Hitesh

ఈ దీపావళి రోజు మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలోచనలు మరియు ఆశయాలు టపాసులవెలుగులో విరజిమ్మాలని,
పెదాలపై కాకారుకొవోత్తుల చిరునవ్వులు,
వదనంలో మతాబుల జీలుగులు,
గమ్యం చేరడంలో రాకెట్ వేగం,
చిలిపితనంలో చిచ్చుబుడ్డి చిటపటలు,
భూమిని ఏలడంలో భూచెక్రపు హుందాతనం,
ఓటమిని ఓడించటంలో ఆటంబాంబ్ తెగువ,
రావాలని కోరుకుంటూ ధనానికి, ధాన్యానికి ఏ లోటు రాకుండా ఉండాలని ఆశిస్తూ..........
మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు.
A WISH YOU HAPPY DIWALI......

Avatar of K_Hitesh

thanks guysLaughing