అబ్దుల్ కలామ్ కి నివాళి....

Sort:
Avatar of K_Hitesh

నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు?
గమనించాలే గాని...
పసిపిల్లల చిరునవ్వులో కనిపిస్తావు!
చూడాలే గాని...
యువత ఆశాలోకంలో దర్శనమిస్తావు!
భవిష్యభారత రెక్కల చప్పుడులో వినిపిస్తావు!
విజయాన్ని ఆకాంక్షించే ఓటమి పరుగులో,
అంతరిక్షాన్ని ఛేదించే మిసైల్ వెలుగులో,
స్పురిస్తావు.
నువ్వు కోరుకున్న భారతావని ఆవిష్కృతమైన నాడు
ఆ వెలుగులో కలకాలం జీవించి నిలుస్తావు.....
Dr. APJ Abdul Kalam….
We Love you… We Miss you…. We Salute you….

Avatar of K_Hitesh

hmm..... thanks for your advice...

Avatar of nandithahyd

nice bro

Avatar of K_Hitesh

thanks...

Avatar of K_Hitesh

thanks usha...