జై గణేశ జై గణేశ
జైజై గణేశ జై గణేశ జై గణేశ
మా మాట వినరా
మా ఆర్తి కనరా
అభయములనోసగే స్వామి ఓ సుముఖః రూప నమో నమః
నారాయణుడు వినిపించగా
దంతాన్నే గంటంగా చేసే
పంచమవేదా విరించి ఓ ఏకదంతః నమో నమః
శ్రీ శ్రీనివాస
పరమేశ్వర రూప
సత్త్వ తమో గుణ ఓ కపిలః నమో నమః
మా ప్రార్దనలన్నీ మ్రోసి
పాపాలు కడిగే
కడుపున దాచి కాచే ఓ లంబోదరః రూప నమో నమః
భూతములకైనా
ప్రేతములకైనా
అధిపతివైన స్వామి ఓ గణాధ్యక్షః నమో నమః
విఘ్నాలను తొలగించి
విజయాలను అందించే
విఘ్న కర్త హర్త స్వామి ఓ విఘ్నరజాః నమో నమః
జననానికి నీవేలే
మరణానికి నీవే
జననమరణాల నడుమ పోషించే ఓ గజాననః నమో నమః
సుఖశాంతులు అందించే
శ్రీమంగళ రూప
కుమారగ్రజా ఓ స్కందపూర్వజాః నమో నమః
జై గణేశ జై గణేశ
జైజై గణేశ జై గణేశ జై గణేశ
మా మాట వినరా
మా ఆర్తి కనరా
అభయములనోసగే స్వామి ఓ సుముఖః రూప నమో నమః
నారాయణుడు వినిపించగా
దంతాన్నే గంటంగా చేసే
పంచమవేదా విరించి ఓ ఏకదంతః నమో నమః
శ్రీ శ్రీనివాస
పరమేశ్వర రూప
సత్త్వ తమో గుణ ఓ కపిలః నమో నమః
మా ప్రార్దనలన్నీ మ్రోసి
పాపాలు కడిగే
కడుపున దాచి కాచే ఓ లంబోదరః రూప నమో నమః
భూతములకైనా
ప్రేతములకైనా
అధిపతివైన స్వామి ఓ గణాధ్యక్షః నమో నమః
విఘ్నాలను తొలగించి
విజయాలను అందించే
విఘ్న కర్త హర్త స్వామి ఓ విఘ్నరజాః నమో నమః
జననానికి నీవేలే
మరణానికి నీవే
జననమరణాల నడుమ పోషించే ఓ గజాననః నమో నమః
సుఖశాంతులు అందించే
శ్రీమంగళ రూప
కుమారగ్రజా ఓ స్కందపూర్వజాః నమో నమః